గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ (క్రీస్తు కృపా సంఘం ) 2004 వ సం,, లో దైవ జనులు బ్రదర్. జకర్య హనుమంతరావు మరియు ఎస్తేరు గారిచె చిన్న సంఘము గా (50 మంది చేత) స్తాపించబడి దేవుని యొక్క కృప చేత 2014 సం,, లో ఖమ్మం లోనే చాల గొప్ప సంఘముగా(సుమారు 500 మంది చేత ) అశీర్వదించబడెను.దైవ జనులు బ్రదర్. జకర్య హనుమంతరావు గారు గొల్లగూడెం గ్రామంలో హిందూ కుటుంబంలో జన్మించి దేవుని యొక్క అశ్చర్యకర్యముల వలన ప్రభువైన యేసుక్రీస్తు ను దేవునిగా అంగీకరించి దేవుని యొక్క పిలుపు నిమిత్తం 2004 వ సంవత్సరం లో గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ ని స్తాపించెను.ఖమ్మంలోని...